Surprise Me!

Ind Vs Aus : Steve Smith Angry Over Cheating Allegations | నిజమే.. స్మిత్ ఎలాంటి తప్పు చేయలేదు..!!

2021-01-13 397 Dailymotion

India Vs Australia : It’s such a shame’ – Steve Smith on getting accused after scuffing up pitch in Sydney Test
#Stevesmith
#Ausvsind
#Indiavsaustralia
#Brisbanetest
#Gabba
#Sydneytest
#TimPaine
#AjinkyaRahane
#Cheatersmith
#Sorrysmith

టీమిండియా బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్ గార్డ్‌ మార్క్‌ను వక్రబుద్దితో చెరిపేసానని తనపై వచ్చిన ఆరోపణలను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఖండించాడు. ఈ నిందలు విని షాక్‌కు గురయ్యానని, నిజంగా ఇది సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిడ్నీ టెస్ట్ డ్రింక్స్‌ బ్రేక్‌లో స్మిత్ కావాలనే పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేసాడని భారత అభిమానులు మండిపడిన విషయం తెలిసిందే. స్మిత్ ఓ మోసగాడని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. మాజీ క్రికెటర్లు సైతం స్మిత్‌ను తప్పుబట్టారు. అయితే ఈ వివాదంపై తాజాగా స్మిత్ స్పందించాడు.

Buy Now on CodeCanyon